Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక గది అల్మారా నుంచి అమ్మాయిల గదుల్లోకి రహస్య మార్గం...

సిర్సాలోని డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ అలియాస్ డేరా బాబాకు చెందిన ఆశ్రమాన్ని పోలీసులు అణువణువూ తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (11:50 IST)
సిర్సాలోని డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ అలియాస్ డేరా బాబాకు చెందిన ఆశ్రమాన్ని పోలీసులు అణువణువూ తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే డేరా బాబు పడక గదిలోనే కాకుండా, ఆశ్రమంలోని అని గదుల్లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రల ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు కూడా. 
 
ఇపుడు మరో విస్తుపోయే నిజాన్ని వారు తెలుసుకున్నారు. ఆశ్రమంలో డేరా బాబా పడక గదిలోని ఓ అల్మరా నుంచి రహస్య ప్రవేశ ద్వారంలో అమ్మాయిలు ఉన్న గదుల్లోకి వెళ్లేందుకు మార్గాలను నిర్మించుకున్నట్టు గుర్తించారు. బాలికలు ఉండే గదుల్లో ఈ రహస్య తలుపు ఉందని, దీని గుండా వెళితే తన గదుల్లోకి గుర్మీత్ వెళ్లవచ్చని తేల్చారు. 
 
రహస్యంగా వచ్చిపోయేందుకే ఆయన ఈ మార్గాన్ని నిర్మించుకున్నాడని ఓ అధికారి తెలిపారు. ఈ ఆశ్రమంలోని బాలికలను వారి వారి స్వస్థలాలకు పంపేసిన అధికారులు, తనిఖీలు చేస్తుండగా, ఈ రహస్య మార్గం కనిపించింది. ఇక అమ్మాయిల స్కూలు ఉన్న ఈ ప్రాంతంలోనే కొత్త డేరాను నిర్మించుకున్న గుర్మీత్, ఎక్కువ సమయం అక్కడే ఉండేవాడని కూడా అధికారులు చెపుతున్నారు. గా, డేరా బాబా ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వీలపై జరిపిన అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్‌కు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే. దీంతో ఆయన ప్రస్తుతం రోహ్‌తక్ జైలులో జీవితం గడుపుతున్నాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments