Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్గావ్‌లో ఘోరం: స్టేడియంలో ఊపిరాడక టెక్కీ మృతి

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2015 (18:00 IST)
గుర్గావ్‌లో ఘోరం జరిగింది. యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంచల్ అరోరా అమెరికన్ స్టార్ స్క్రిలెక్స్ కార్యక్రమంలో నృత్యం చేసేందుకు తన స్నేహితులతో కలిసి వచ్చింది. అయితే కేవలం 8వేల మంది ప్రజలు పట్టేందుకు వీలున్న గ్రౌండ్లోకి 10వేల మందికి పైగా అనుమతించడం ద్వారా మహిళా టెక్కీ, డ్యాన్సర్ అయిన అంచల్ ప్రాణం గాలిలో కలిసిపోయింది.
 
23 ఏళ్ల అంచల్ స్టార్ స్క్రిలెక్స్‌లో డ్యాన్స్ చేస్తూ కిందపడిపోయింది. స్నేహితులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. అరోరా ఊపిరాడక, గుండెనొప్పితో మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఈ కార్యక్రమం ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయ్యింది. అధిక సంఖ్యలో యువతీ యువకులు రావడం, అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు విఫలం కావడమే అరోరా మరణానికి కారణమని పోలీసులు చెప్పారు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments