Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో భారీ వర్షాలు: 70 మంది మృతి.. రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2015 (13:43 IST)
గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. అమ్రేలి ప్రాంతంలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని, కేవలం ఒక్క ప్రాంతంలోనే 26 మంది మరణించారని చెప్పారు. 
 
మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ముంపుకు గురవుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
 
ఈ వర్షంలో భారీగా పంటలు నష్టపోయాయని, అహ్మదాబాద్‌లో 130 ఎమ్ఎమ్ అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. జూన్ ఐదో తేదీ నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్, అస్సాం ప్రాంతాల్లో భారీ నష్టం ఏర్పడిందని వారు చెప్పారు. 

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments