గుజరాత్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం: BBCపై చర్యలు

Webdunia
శనివారం, 11 మార్చి 2023 (15:14 IST)
బీబీసీ డాక్యుమెంటరీ కేవలం మోదీకి వ్యతిరేకంగానే కాదు.. దేశంలోనే రూ.135 కోట్ల మంది పౌరులకు వ్యతిరేకంగా వుందని గుజరాత్ సర్కారు తెలిపింది. 2002 గోద్రా అల్లర్ల డాక్యుమెంటరీతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రచేసిన బీబీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని గుజరాత్ అసెంబ్లీ కేంద్రాన్ని అభ్యర్థిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. 
 
దీనిపై మంత్రి హర్ష్ సంఘవి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ జీవితమంతా దేశ సేవకు అంకితం చేశారని.. అభివృద్ధి సాధనాన్ని ఆయుధంగా మార్చి భారత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని చెప్పారు. దేశ వ్యతిరేక అంశాలకు తగిన సమాధానం ఇచ్చారని, ప్రపంచ వేదికపై భారతదేశాన్ని అగ్రదేశాల సరసన నిలపడంలో మోదీ చాలా శ్రమించారని గుర్తు చేశారు. 
 
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై క్లీన్ చిట్‌ను పట్టించుకోకుండా అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా మోడీ నాయకత్వాన్ని సూచించినందుకు ఈ డాక్యుమెంటరీ వివాదానికి దారితీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments