Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌-వరుడి సోదరిని పెళ్లి చేసుకున్న వధువు

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (22:03 IST)
దేశంలో కొన్ని వింత వివాహాలు జరుగుతుంటాయి. వీటిని సంప్రదాయం పేరిట కొనసాగిస్తున్నారు. తాజాగా వరుడి సోదరిని వధువు పెళ్లి చేసుకునే సంప్రదాయం.. గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో  జరుగుతున్నాయి. గుజరాత్‌లోని ఒక ప్రాంతంలో పెళ్లి సమయంలో వరుడు లేకుండానే పెళ్లి జరిపిస్తారు.. అయితే, ఇక్కడ వరుడికి బదులుగా అతని సోదరి ముందుగా ఆమెను వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత తన సోదరుడి కోసం భార్యను తీసుకువస్తుంది. 
 
వరుడి పెళ్లికాని సోదరి లేదా కుటుంబంలోని పెళ్లికాని స్త్రీ ఈ వివాహాన్ని నిర్వహిస్తుంది.. ఆమె తన అన్న జీవితానికి తొలి అడుగు వేస్తుంది. ముందుగా ఆమె తన సోదరుడికి బదులుగా వధువును వివాహం చేసుకుంటుంది. వరుడు చేయాల్సిన కల్యాణ క్రతువు మంగళసూత్రం కట్టడం, ఏడడుగులు వేయటం అన్ని అతని సోదరి చేస్తుంది. 
 
సుర్ఖేడా గ్రామానికి చెందిన కంజిభాయ్ రథ్వా ఈ అరుదైన ఆచారాన్ని వెలుగులోకి తెచ్చారు. ఎవరైనా ఈ సంప్రదాయాన్ని పాటించకపోతే వారికేదో అరిష్టం జరుగుతుందని గ్రామస్థుల విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments