Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీలు వేసుకొచ్చినా అనుమతించండి: గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యే

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (19:43 IST)
సాంస్కృతిక శాఖ సిబ్బందికి డ్రెస్ కోడ్ అంటూ గోవా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యుడు అలెక్సియో రెజినాల్డో లౌరెంకో తీవ్రంగా స్పందించారు. అంతేగాక, వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. మహిళలు బికినీలు ధరించి ఆఫీసులకు వచ్చేలా అనుమతి ఇవ్వాలంటూ గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ.. ఉద్యోగులు వారికి ఇష్టమైన దుస్తులతో వచ్చేందుకు వెసులుబాటు కల్పించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలూ చేశారు. ‘ఉద్యోగులు వారికిష్టమైన దుస్తులు ధరించే వెసులుబాటు కల్పించాలి. చివరకు బికినీతో వచ్చినా అనుమతించాల్సిందే’ అంటూ వ్యాఖ్యానించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments