ముందు ఐస్‌క్రీమ్ బండి.. వెనుక చదువుకుంటున్న బాలుడు (వీడియో)

సెల్వి
మంగళవారం, 23 జులై 2024 (14:48 IST)
Boy
చదువుకోసం లక్షలు వెచ్చించి ఇంగ్లీష్ మీడియంతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో చదివిస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. బెస్ట్ స్టడీస్ పేరిట ఎల్కేజీలకే లక్షలు పెడుతున్న కాలమిది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉన్నత అధికారులు అయిన ఎంతో మంది వున్న.. చదువు ప్రస్తుతం కమర్షియల్‌గా మారిపోయిందనే చెప్పాలి. 
 
అయితే చదువు కోసం బెస్ట్ స్కూళ్లకు వెళ్లే వారు చాలామంది వుంటే.. ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో వున్నా చదువుకోవచ్చు అనేందుకు ఓ వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోలో ఓ బాలుడు ఐస్‌క్రీమ్ బండి ముందు పెట్టి దాని వెనక నోటు పుస్తకంలో రాసుకుంటూ కనిపించాడు. 
 
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "రేపు నువ్వు సాధించబోయే ఉద్యోగంలో ఉన్న మజా, లక్షలు పోసి రెసిడెన్షియల్ కాలేజీలలో చదివిన వాడికి వుండదు." అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments