Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో వంచించి.. నగ్నచిత్రాలు, వీడియోలను పోర్న్ సైట్లో అప్ లోడ్ చేశాడు..

ప్రేమ పేరుతో వంచించి.. తన ప్రేయసి మొబైల్ ఫోనును హ్యాక్ చేశాడు ఓ బాయ్ ఫ్రెండ్. ఆ ఫోనులోని నగ్నచిత్రాలు వీడియోలను పోర్న్ వెబ్ సైట్లో అప్ లోడ్ చేశాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగర శివార్

Webdunia
శనివారం, 22 జులై 2017 (11:48 IST)
ప్రేమ పేరుతో వంచించి.. తన ప్రేయసి మొబైల్ ఫోనును హ్యాక్ చేశాడు ఓ బాయ్ ఫ్రెండ్. ఆ ఫోనులోని నగ్నచిత్రాలు వీడియోలను పోర్న్ వెబ్ సైట్లో అప్ లోడ్ చేశాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగర శివార్లలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగర శివార్లలోని పన్సుకుర ప్రాంతానికి చెందిన అనిమేష్ బక్షి (22) ఇంజనీరింగ్ విద్యార్థి. ఇతడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి పలు ప్రాంతాలకు చక్కర్లు కొట్టారు. ఆ సందర్భంగా.. నగ్న చిత్రాలు, వీడియోలు తీసుకున్నారు. ఈ ఫోటోలు, వీడియోలను దొంగలించిన బక్షి.. వాటిని పోర్న్ వెబ్‌సైట్‌లలో పోస్టింగ్ చేశాడు. 
 
ఓ అమ్మాయి నగ్న వీడియోలను ఆమె పేరు, తండ్రి పేరిట పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టాడని పోలీసులు తెలిపారు. తనకు డబ్బులివ్వకుంటే అమ్మాయిల నగ్న చిత్రాలను పోర్న్ వెబ్‌సైట్‌లో పెడతానంటూ బెదిరిస్తూ గత రెండు నెలలుగా పలువురి నుంచి డబ్బు వసూలు చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు నిందితుడైన అనిమేష్ బక్షిని అరెస్టు చేసి, ఆయనపై ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం