Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో మైనర్ బాలికపై ఏడుగురు అత్యాచారం

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (15:45 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో ఓ బాలికపై ఏడుగురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్, మందర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న బాలికకు ఓ బాలుడు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకొని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే ఆరుగురు మైనర్లు ఉన్నారు. 
 
బాలికపై వారంతా అఘాయిత్యం చేసిన తర్వాత బైక్‌పై తీసుకొచ్చిన బాలుడే ఆమెను ఇంటి వద్ద దిగబెట్టాడు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments