Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉన్న 11 యేళ్ళ కుమార్తెపై కీచక తండ్రి దురాగతం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 యేళ్ల కన్నబిడ్డపై కీచక తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. కామంతో కళ్లుమూసుకుని పోయి కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్ర

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (09:22 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 యేళ్ల కన్నబిడ్డపై కీచక తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. కామంతో కళ్లుమూసుకుని పోయి కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కన్నబిడ్డ కన్నెరికంపై కాటేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఘజియాబాద్ నగరంలోని ఖోడా ప్రాంతానికి చెందిన ఓ తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 యేళ్ల కుమార్తెను లైంగికంగా వేధించాడు. ఆ సమయంలో నిందితుడి భార్య, మరో కూతురు కలిసి తమ బంధువుల వివాహానికి మరో ఊరికి వెళ్లాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న వెళ్లడంతో ఒంటరిగా ఉన్న కూతురిపై ఈ దురాగతానికి పాల్పడ్డాడని ఖోడా పోలీసు అధికారి జై ప్రకాష్ చౌబే చెప్పారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కీచక తండ్రిపై ఐపీసీ, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం