Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతుకుదెరువు కోసం వచ్చి లాడ్జిలో వ్యభిచారం... నలుగురి అరెస్టు

హైదరాబాద్ నగరానికి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ మహిళ.. లాడ్జీ యజమానికి బుట్టలే వేసుకుని వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డక

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (07:25 IST)
హైదరాబాద్ నగరానికి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ మహిళ.. లాడ్జీ యజమానికి బుట్టలే వేసుకుని వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డకు చెందిన నానావతి కళావతి అనే మహిళ భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. 
 
దీంతో బతుకుదెరువు కోసం సికింద్రాబాద్‌ వచ్చింది. అక్కడ రైల్వే స్టేషన్‌ను అడ్డాగా చేసుకొని విటులను ఆకర్షిస్తూ సెవెన్‌హిల్స్‌ లాడ్జిలో గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తూ వస్తోంది. ఇందుకోసం ఆమె లాడ్జీ యజమానిని వలలో వేసుకుంది. 
 
దీంతో ఆయన తన లాడ్జీలో వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రైడ్ చేసి... వ్యభిచారాన్ని ప్రోత్సహించి యజమానితోపాటు ముగ్గురిని అరెస్టు చేశారు.
 
అరెస్టు చేసిన వారిలో కళావతితోపాటు విటుడిని అదుపులోకి తీసుకున్నారు. లాడ్జి యజమాని లఖాన్‌, మేనేజర్‌ ప్రకాశ్‌, అందులో పనిచేస్తున్న ఆర్‌.జగదీశ్‌ను కూడా అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments