Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప. 28 కిలోలు.. రూ.4.48లక్షలు

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (09:21 IST)
Fish
మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్య్సకారులు అప్పుడప్పుడు అరుదైన చేపలు, ఔషధగుణాలు కలిగిన చేపలు దొరుకుతుంటాయి. అలా దొరికిన వాటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఇలానే పశ్చిమ బెంగాల్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని దీఘా ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన జలేశ్వర్ కు చెందిన ఓ మత్స్యకారుడికి తెలియబేక్టీ అనే పేరుగల చేప దొరికింది. 
 
28 కిలోల బరువైన ఈ చేప పొట్టును ఔషదాల తయారీకి వినియోగిస్తారు. ఈ చేపను వేలం వేయగా కిలో రూ.16 వేలు చొప్పున మొత్తం రూ.4.48 లక్షలకు ఏఎంఆర్ సంస్థ కొనుగోలు చేసింది. మత్స్యకారుడు రబీంద్రబుయ్య మాట్లాడుతూ ఈ చేపను స్థానికంగా తెలియబెక్టి అని పిలుస్తారని, దీని పొట్టు ఔషధాల తయారీలో వినియోగిస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments