Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో బుల్లెట్ ట్రైన్ పరుగులు... బరేలీ-మొరాదాబాద్‌ల మధ్య ట్రయల్ రన్

Webdunia
ఆదివారం, 29 మే 2016 (10:51 IST)
భారత్‌లో బుల్లెట్ రైల్ పరుగు పెట్టింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ-మొరాదాబాద్‌ స్టేషన్ల ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఇందుకోసం స్పెయిన్‌‌లో తయారైన టాల్గో కోచ్‌ల సెన్సర్లను రైల్వే అధికారులు పరీక్షించారు. 
 
ఈ ట్రయల్ రన్ జూన్‌ 12 వరకు కొనసాగుతుంది. 'టాల్గో బోగీలకు ఏర్పాటు చేసిన అసంఖ్యాక సెన్సర్లు సరిగ్గా పనిచేస్తున్నదీ, లేనిదీ పరీక్షించాలని రైల్వే బోర్డు ఆదేశించింది. పరీక్ష నిర్వహించాం' అని ఓ అధికారి తెలిపారు. ఈ కోచ్‌లను భారత రైలింజన్‌తోనే నడిపినట్టు వివరించారు. 
 
ఆదివారం వేగానికి సంబంధించిన పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇజ్జతనగర్‌ - భోజిపురి స్టేషన్లమధ్య నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైన విషయం తెల్సిందే. 

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments