Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్ భార్యతో ఎస్సై శృంగారం... గట్టిగా దమ్ములాగి వదిలాడు... మంటలు లేచాయి....

బెంగళూరులో ఈమధ్య వరుసగా అక్రమ సంబంధాలు వెలుగుచూస్తున్నాయి. అది కూడా పోలీసు శాఖలో కావడంతో ఇప్పుడు అక్కడ కలవరం మొదలైంది. ఇటీవలే బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీగా పని చేసిన ఐపీఎస్ అధికారి ఓ టెక్కీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని అతడి సస్పెండ్ వరకూ వెళ్లిన

Webdunia
సోమవారం, 23 జులై 2018 (20:31 IST)
బెంగళూరులో ఈమధ్య వరుసగా అక్రమ సంబంధాలు వెలుగుచూస్తున్నాయి. అది కూడా పోలీసు శాఖలో కావడంతో ఇప్పుడు అక్కడ కలవరం మొదలైంది. ఇటీవలే బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీగా పని చేసిన ఐపీఎస్ అధికారి ఓ టెక్కీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని అతడి సస్పెండ్ వరకూ వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. బళ్ళారికి చెందిన కిరణ్‌ సామ్రాట్‌  పరమదేవనహళ్లి ఎస్పీ ఆఫీసు వైర్‌లెస్‌ విభాగంలో ఎస్‌ఐగా కొనసాగుతున్నాడు. 
 
ఐతే అతడితో పాటు పనిచేస్తున్న కానిస్టేబుల్ భార్యను చూసి ఆమెపై కన్నేశాడు. కానిస్టేబుల్ ఇంట్లో లేని సమయంలో ఇంటికెళ్లి ఆమెను లొంగదీసుకున్నాడు. దాంతో గత కొంతకాలంగా ఇద్దరి మధ్యా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎస్సై ఎప్పటిలాగే కానిస్టేబుల్ భార్య ఇంటికి వెళ్లాడు. శృంగారంలో పాల్గొని పూటుగా మద్యం సేవించాడు. ఆ తర్వాత సిగరెట్ తీసి గట్టిగా దమ్ములాగి వదిలాడు. అలా తాగుతున్న సమయంలో సిగరెట్ నిప్పురవ్వలు కాస్తా బెడ్ పైన పడి మంట రాజుకుంది. 
 
అలాఅలా అవి పెద్దవై గదికి అంటుకున్నాయి. దానితో కానిస్టేబుల్ భార్యతో సహా ఎస్సై ఇద్దరూ పరుగు పరుగున బయటకు వచ్చారు. మరోవైపు మంటలను చూసి బయటకు వచ్చిన ఇరుగుపొరుగువారు ఎస్సై-కానిస్టేబుల్ భార్య పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న పోలీసు తన భార్య- ఎస్సైపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments