Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకూతురిపై లైంగిక దాడి.. తండ్రికి 60 ఏళ్ల జైలు శిక్ష

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (16:29 IST)
తమిళనాడులో ఓ కసాయి తండ్రి స్నేహితులతో కలిసి కన్నకూతురిపై లైంగిక దాడి చేశాడు. 2019లో జరిగిన ఈఘటనలో నేరం రుజువవటంతో ప్రధాన నిందితుడైన తండ్రికి 60 ఏళ్లు, అతని ఇద్దరు స్నేహితులకు 40 ఏళ్లు చొప్పన న్యాయస్ధానం జైలు శిక్ష విధించింది.
 
ఈరోడ్ జిల్లా గోబిసమీప గ్రామానికిచెందిన బాలిక(10)తండ్రి,తమ్ముడితో కలిసి జవిస్తోంది. తండ్రిపెట్టే హింసలు భరించలేక బాలిక తల్లి పిల్లల్ని వదిలేసి ఎటో వెళ్లిపోయింది. 2019లో బాలిక తండ్రి, తన స్నేహితులైన అరుణాచలం(35), మణికంఠన్(33), లతో కలిసి బాలికపై సమూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు.
 
ఈ విషయంపై స్ధానికులు గోబి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకున్నపోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
కేసువిచారణ జరిపిన ఈరోడ్ జిల్లా మహిళా కోర్టు న్యాయమూర్తి మాలతి బుధవారం తీర్పు చెప్పారు. బాలిక తండ్రికి మూడుసెక్షన్ల కింద 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్లు జైలుశిక్ష, మిగిలిన ఇద్దరికీ రెండుసెక్షన్లకింద చెరో 40 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం