Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డపై కన్నేసి.. భార్యలేనపుడు అత్యాచారం చేసిన తండ్రి అరెస్టు

కామాంధుడైన కన్నతండ్రి చేతిలో ఓ అబల తన శీలాన్ని కోల్పోయింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (11:27 IST)
కామాంధుడైన కన్నతండ్రి చేతిలో ఓ అబల తన శీలాన్ని కోల్పోయింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఊత్తుకోట సమీపంలోని నత్తకోయిల్‌తిప్పై గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె ఎనిమిదో తరగతి చదువుతోంది. మద్యానికి బానిసైన ఇతను తప్పతాగి ఏడు నెలల కిందట ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్న కుమార్తెపై కన్నేశాడు. 
 
అయితే, గురువారం కుమార్తె ఒక్కతే ఇంట్లో ఒంటిరిగా ఉంది. ఇదే అదునుగా భావించిన ఆ కసాయి.. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక మిన్నకుండి పోయింది. ఫలితంగా ఆమె ఆరు నెలల గర్భంవతి అయింది. అయితే, రోజు రోజుకు కడుపు పెద్దదవడంతో ఇక దాచలేనని ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లితో చెప్పింది.
 
వెంటనే ఆమె ఊత్తుకోట మహిళా పోలీసు స్టేషన్‌లకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి కామాంధుడైన తండ్రిని గురువారం అరెస్టుచేసి స్థానిక కోర్టులో హాజరుపరచి పుళల్‌ జైలుకు తరలించినట్లు సీఐ భద్రాదేవి పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు బీపీ, షుగర్, కిడ్నీలు ఫెయిల్... పవన్ దేవుడు ఆదుకున్నారు: ఫిష్ వెంకట్ (video)

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments