Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం పెట్టుకుందనీ కుమార్తెను.. యువకుడిని హత్య చేసిన తండ్రి...

తన కుమార్తె పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కుమార్తెతో పాటు.. అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడుని హత్య చేశాడు. ఈ దారుణం న్యూఢిల్లీ నగర శివార్లలో జరిగి

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (08:25 IST)
తన కుమార్తె పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కుమార్తెతో పాటు.. అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడుని హత్య చేశాడు. ఈ దారుణం న్యూఢిల్లీ నగర శివార్లలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... 
 
న్యూఢిల్లీ నగర శివార్లలోని భాయ్ లధు గ్రామానికి చెందిన 15 ఏళ్ల సుఖ్విందర్ కౌర్ క్షరకుడిగా పనిచేసిన రణదీప్ అనే యువకుడిని గత కొన్ని వారాలుగా ప్రేమిస్తోంది. తన కూతురు రణదీప్ అనే యువకుడిని ప్రేమించడమే కాకుండా అతనితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆగ్రహించిన తండ్రి డోగార్ సింగ్ పరువు కోసం పథకం ప్రకారం ఇద్దర్ని హతమార్చాడు. 
 
మాట్లాడేందుకు రమ్మని రణదీప్‌ను ఇంటికి పిలిచి కూతురితోసహా ప్రియుడిన పరువు కోసం కత్తితో పొడిచి చంపాడు. ప్రేమికులను హతమార్చిన డోగార్ సింగ్‌ను అరెస్టు చేశామని అవతార్ సింగ్ చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments