Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునారియా జైలులో డేరా బాబా... 45 రోజుల తర్వాత కలిసిన కుటుంబీకులు

సాధ్వీలపై అత్యాచారం కేసులో చిప్పకూడు తింటున్న డేరాబాబా చూసేందుకు ఆతని కుటుంబీకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. డేరాబాబా సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. గుర్మీత్ కు

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (17:14 IST)
సాధ్వీలపై అత్యాచారం కేసులో చిప్పకూడు తింటున్న డేరాబాబా చూసేందుకు ఆతని కుటుంబీకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. డేరాబాబా సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. గుర్మీత్ కుటుంబీకులు ఆయనను రెండో సారి జైలులో కలిశారు. సెప్టెంబర్ నెల 15వ తేదీన డేరా బాబాను ఆతడి తల్లి కలిసింది. తాజాగా శిక్షపడిన 45 రోజుల తర్వాత ఇతర కుటుంబీకులు అతడిని చూసేందుకు వచ్చారు. 
 
డేరా బాబా అత్యాచారం కేసుల్లో శిక్ష ప‌డటంతో, రోహ్‌త‌క్‌లోని సునారియా జైల్లో మ‌గ్గుతున్న‌ సంగతి తెలిసిందే. బాబా గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌ను కలిసేందుకు త‌ల్లి న‌సీబ్ కౌర్‌, కుమారుడు జ‌స్వంత్‌, కుమార్తె అమ‌ర్‌ప్రీత్‌, అల్లుడు షాన్‌-ఏ-మీత్‌లు వ‌చ్చారు. 
 
తనను కలవడానికి వచ్చే పదిమంది పేర్లను డేరా బాబా పోలీసులకు ఇచ్చాడు. అందులో తొలిపేరు హనీప్రీత్‌దే. మిగిలినవి అతని కుటుంబీకుల పేర్లు. ఈ నేపథ్యంలో తనను కలిసేందుకు వచ్చిన కుటుంబీకులతో డేరా బాబా అరగంట మాట్లాడినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments