Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్లలో 'నకిలీ' వెల్లుల్లి.. సిమెంట్‌తో తయారు చేసింది..

సెల్వి
బుధవారం, 21 ఆగస్టు 2024 (17:54 IST)
Fake garlic
దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు పెరగడంతో, కూరగాయల మార్కెట్లలో 'నకిలీ' వెల్లుల్లి దర్శనమిస్తోంది. ఇది వినియోగదారులలో ఆందోళనను పెంచింది. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో, సిమెంట్‌తో చేసిన నకిలీ వెల్లుల్లిని చూపించే వీడియో వైరల్‌గా మారింది.
 
ఒక నిమిషం వైరల్ క్లిప్‌లో నకిలీ వెల్లుల్లి సిమెంట్‌తో తయారైందని తెలిసింది. అలాగే మహారాష్ట్రలోని అకోలాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది వ్యాపారులు నకిలీ వెల్లుల్లిని విక్రయించడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు.
 
ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెల్లుల్లి ధరలు కిలోకు రూ.120-180 మధ్య పలుకుతుండడంతో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

డ్రింకర్ సాయి టైటిల్ ఆవిష్కరించిన డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments