Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయావతి తీరు... బైక్ వెంట పరుగెత్తే కుక్కలా ఉంది : బీజేపీ నేత

బీఎస్పీ అధినేత్రి మాయావతిపై భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు దయా శంకర్ సింగ్ మరోమారు రెచ్చిపోయారు. ఆమెను కుక్కతో పోల్చారు. నిజానికి దయా శంకర్ సింగ్ పార్టీ నుంచి ఇప్పటికే బహిష్క

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2016 (16:56 IST)
బీఎస్పీ అధినేత్రి మాయావతిపై భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు దయా శంకర్ సింగ్ మరోమారు రెచ్చిపోయారు. ఆమెను కుక్కతో పోల్చారు. నిజానికి దయా శంకర్ సింగ్ పార్టీ నుంచి ఇప్పటికే బహిష్కరణకు గురైవున్న విషయం తెల్సిందే. గతంలో మాయావతిని వ్యభిచారిణితో పోల్చగా, ఇపుడు కుక్కతో పోల్చారు. 
 
బైక్ వెంట పరుగెత్తే కుక్క.. బైక్ ఆగగానే పారిపోతుందన్న చందంగా మాయావతి తీరు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మునుపటిలా కాకుండా ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఆయన మాట మార్చేశారు. తాను మాయావతిపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments