Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికృష్ణ - లక్ష్మీ పార్వతి పార్టీలకు ఈసీ ఝులక్.. పార్టీల గుర్తింపు రద్దు

దేశంలో గుర్తింపు లేదని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఝులక్ ఇచ్చింది. గత 2005 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల గుర్తింపును ఈసీ రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా 255 పార్టీల గుర్తింపు ర

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (14:29 IST)
దేశంలో గుర్తింపు లేదని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఝులక్ ఇచ్చింది. గత 2005 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల గుర్తింపును ఈసీ రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా 255 పార్టీల గుర్తింపు రద్దు అయింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 12 రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటిలో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ స్థాపించిన అన్న తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి స్థాపించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో రద్దు అయిన పార్టీల వివరాలను పరిశీలిస్తే.. 
 
ఈసీ రద్దు చేసిన తెలుగు రాష్ట్రాల్లోని 12 పార్టీలు ఇవే..
1. ఆల్ ఇండియా సద్గుణ పార్టీ
2. ఆంధ్రనాడు పార్టీ
3. అన్నా తెలుగు దేశం పార్టీ (హరికృష్ణ)
4. బహుజన రిపబ్లికన్ పార్టీ
5. భారతీయ సేవాదళ్
6. జై తెలంగాణ పార్టీ
7. ముదిరాజ్ రాష్ట్రీయ సమితి
8. నేషనల్ సిటిజన్స్ పార్టీ
9. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ (లక్ష్మీపార్వతి)
10. సత్యయుగ్ పార్టీ
11. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
12. తెలంగాణ ప్రజా పార్టీ
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

ఇండిగో విమానంలో మంచు లక్ష్మికి ఇబ్బందులు... ట్వీట్ వైరల్

విశ్వక్సేన్ ను కూకట్ పల్లి ఆంటీతో పోల్చడం ప్లాన్ లో భాగమేనా?

అగాథియా థర్డ్ సింగిల్ లో ఔషధ గుణాలు చెబుతున్న అర్జున్

మాస్ జాతర లో రవితేజ తనమీదే సెటైర్ వేసుకున్నాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments