Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా సిరా చుక్కను మీరెలా వాడుతారు : ఆర్థిక శాఖకు ఈసీ ఝులక్

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) గట్టిషాక్ ఇచ్చింది. ఓటింగ్ సమంయలో ఉపయోగించే సిరా చుక్కను మీరెలా వినియోగిస్తారంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం రద్దు చేసిన పెద్ద కరెన్సీ నోట్లను మార్పిడ

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (11:28 IST)
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) గట్టిషాక్ ఇచ్చింది. ఓటింగ్ సమంయలో ఉపయోగించే సిరా చుక్కను మీరెలా వినియోగిస్తారంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం రద్దు చేసిన పెద్ద కరెన్సీ నోట్లను మార్పిడి చేసుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లే వారికి ఇంకు గుర్తు వాడుతున్నారు. దీనికి ఈసీ అభ్యంతరం తెలిపింది. 
 
ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు శుక్రవారం లేఖ రాసింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయోమయం నెలకొనే పరిస్థితి ఉందని అందువల్ల సిరా చుక్కను వాడొద్దని పేర్కొంది. నగదు మార్పిడి చేసుకుని సిరా చుక్క పెట్టించుకున్న వారు ఓటు వేయడానికి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. ఇంకు గుర్తు వేయించుకుని పోలింగ్‌ బూత్‌‌కు వస్తే అప్పటికే ఓటు వేశారన్న అనుమానం కలిగే అవకాశముందని అందులో పేర్కొంది. బ్యాంకుల్లో ఇంకు గుర్తు వేయరాదని సూచన చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్ లో వైల్డ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటోన్న య‌ష్

సామాజిక బాధ్యత వున్న పాత్రలంటే ఇష్టం : ఐశ్వర్య రాజేష్

రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రామ్ చరణ్ 10లక్షలు సాయం

అందగత్తెనుకాను, ఆరుడుగులు వుండనంటున్న శ్రద్ధా శ్రీనాథ్

రామోజీరావు ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ బాధపడ్డాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments