Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేఖర్‌ రెడ్డికి రూ.8 కోట్ల కొత్త నోట్లిచ్చా.. ఇంకేం అడగొద్దు... : పరస్మాల్ లోధా

తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాకు చెందిన ఇసుక కాంట్రాక్టర్, నల్లకుబేరుడు, తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు జే.శేఖర్ రెడ్డికి రూ.8 కోట్ల కొత్త కరెన్సీ నోట్లు అందజేసినట్టు కోల్‌కతాకు చెందిన హవాలా వ్యా

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (06:13 IST)
తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాకు చెందిన ఇసుక కాంట్రాక్టర్, నల్లకుబేరుడు, తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు జే.శేఖర్ రెడ్డికి రూ.8 కోట్ల కొత్త కరెన్సీ నోట్లు అందజేసినట్టు కోల్‌కతాకు చెందిన హవాలా వ్యాపారవేత్త పరస్మాల్ లోథా వెల్లడించాడు. అయితే, ఈ కొత్త కరెన్సీ నోట్లను ఎక్కడ నుంచి పొందాడో మాత్రం బహిర్గతం చేయలేదు. 
 
ఇటీవల శేఖర్‌ రెడ్డి ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిచిన విషయం తెల్సిందే. ఆ సమయంలో భారీ మొత్తంలో నల్లధనంతో పాటు.. రూ.34 కోట్ల వరకు కొత్త కరెన్సీ నోట్ల రూపంలో భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. ఈ కేసులో లోథాను కస్టడీకి తీసుకున్న సీబీఐ అతన్ని విచారిస్తున్న విషయం తెలిసిందే. 
 
కాగా, నోట్ల మార్పిడి కేసులో అరెస్టయిన శేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, ప్రేమ్‌కుమార్‌ను రెండు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments