Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరణ్ బేడీకి రెండు ఓటరు గుర్తింపు కార్డులు.. మా సిబ్బంది తప్పిదం : ఈసీ క్లీన్ చిట్

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (14:17 IST)
ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ రెండు ఓటరు గుర్తింపు కార్డులు కలిగివుండటమే భారత ఎన్నికల సంఘం గురువారం వివరణ ఇచ్చింది. ఇది తమ సిబ్బంది తప్పిదం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చింది. దీంతో ఆమెకు ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చినట్టయింది. 
 
ఓటు బదిలీ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారని, అయితే తమ సిబ్బంది పొరబాటు కారణంగా రెండు ఓటర్ గుర్తింపు కార్డులున్నట్టు వచ్చిందని ఈసీ తెలిపింది. అసలు సమాచారాన్ని తమ వెబ్ సైట్‌లో అప్ డేట్ చేయలేదని చెప్పింది. కాగా, బేడీకి రెండు ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేసినట్టు ఎన్నికల సంఘం రికార్డు ద్వారా ఈ ఉదయం తెలిసింది. 
 
అంతకుముందు వేర్వేరు చిరునామాలతో ఆమె రెండు ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయంటూ విపక్ష సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. వెంటనే రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం ఈ అంశాన్ని తేల్చేసింది. ఎన్నికల సంఘం రికార్డు ప్రకారం... రాజధానిలోని ఉదయ్ పార్క్, తల్కతోరా లేన్ చిరునామాలతో ఓటర్ గుర్తింపు కార్డులు ఇచ్చారట. ఇదే విషయంపై బేడీని మీడియా అడిగితే ఖండించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments