Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్‌ స్కేల్‌పై 4.9గా నమోదు

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (12:08 IST)
అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్సీఎస్) పేర్కొంది. బాసర్‌లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది
 
బాసర్‌కు ఉత్తర వాయువ్య దిశలో 148 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది. వేకువ జామున ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 
 
నిద్రలో ఉండగా సంభవించిన భూకంపం ధాటికి ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు. దీంతో ఇళ్లనుంచి నుంచి పరుగులు పెట్టారు. హిమాలయాల్లో ఒదిగినట్టుండే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తరచూ భూకంపాలు భయకంపితులను చేస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments