Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్‌లో ప్రైవేట్ వీడియోలు లీక్ చేసిన ప్రియుడు.. ఢిల్లీ యువతి ఆత్మహత్య

కాలేజీ పరిచయం ఆ యువతి కొంపముంచింది. తోటి విద్యార్థి అనే చనువుతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అదే మూడేళ్ల సహజీవనానికి కూడా దారితీసింది. అయితే పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో పాటు.. తల్లిదండ్ర

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (15:40 IST)
కాలేజీ పరిచయం ఆ యువతి కొంపముంచింది. తోటి విద్యార్థి అనే చనువుతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అదే మూడేళ్ల సహజీవనానికి కూడా దారితీసింది. అయితే పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో పాటు.. తల్లిదండ్రులను వదిలివచ్చేయాలని ప్రియుడు ఒత్తిడి చేయడం, ఆపై ప్రైవేట్ వీడియోలు సైతం ఇంటర్నెట్‌లో లీక్ కావడంతో ఆ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
 
ఇటీవలే సదరు యువతిపై అత్యాచారం కూడా జరిగిందని.. ఈ  విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయిందని.. ఇక లాభం లేదనుకునే యువతి ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆత్మహత్యకు పాల్పడిన అమ్మాయి(21) ఢిల్లీ యూనివర్సిటీలో బీకాం చదువుతోంది. యువతి రాసిన సూసైడ్ నోట్ ను పరిశీలిస్తే.. ఆమె ఆత్మహత్యకు కారణం ప్రియుడేనని తెలుస్తోంది. 
 
యువతి ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ పోలీసులు పాట్నాకు చెందిన నిందితుడు వేదప్రకాశ్‌ (యువతి ప్రియుడు)పై కేసు పెట్టారు. అతన్ని అరెస్టు చేయడానికి ప్రత్యేక టీమ్‌ను కూడా పంపించినట్లు డీసీపీ జతిన్ నర్వాల్ తెలిపారు. ఆత్మహత్యకు గురైన యువతి ప్రైవేట్ వీడియోలు ఇంటర్నెట్‌లో లీకు కావడానికి ప్రియుడే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments