Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలు పీకల దాకా మందు కొట్టారు.. భర్త నిద్రలోకి జారుకోగానే.. భార్య వేడి నూనెను?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. పాశ్చాత్య పోకడల కారణంగా భర్తతో కలిసి మందుకొట్టిన భార్య తాగిన మైకంలో దారుణానికి ఒడిగట్టింది. భర్తతో కలిసి మందు కొట్టిన భార్య తాగిన మైకంలో వేడి నూనెను ముఖంపై పోసేసిన ఘ

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (10:08 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. పాశ్చాత్య పోకడల కారణంగా భర్తతో కలిసి మందుకొట్టిన భార్య తాగిన మైకంలో దారుణానికి ఒడిగట్టింది. భర్తతో కలిసి మందు కొట్టిన భార్య తాగిన మైకంలో వేడి నూనెను ముఖంపై పోసేసిన ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన భరత్ అర్జున్‌రామ్ (26), పూణేకు చెందిన జయా అర్జున్ (38) దంపతులు. 
 
ముంబై నగరంలోని చెంబూరులోని ఓ మొబైల్ దుకాణంలో పనిచేస్తూ వారానికి రెండు రోజు పూణేలో వుంటున్న భార్య వద్కు వచ్చి వెళ్తుంటాడు. భార్య జయ పూణే నగరంలో ఓ సేల్స్ విభాగంలో పనిచేస్తోంది. భరత్ ముంబయి నుంచి శనివారం పూణేలోని భార్య వద్దకు వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి పీకలదాకా మందు కొట్టారు. మద్యం తాగుతూనే భర్త భరత్ నిద్రలోకి జారుకున్నాడు. 
 
మద్యం తాగిన భార్య జయ మద్యం మత్తులో నిద్రపోతున్న భర్తపై వేడి చేసిన నూనెను పోసేసింది. ఈ ఘటనతో అర్జున్‌కు తీవ్రగాయాలైనాయి. ప్రస్తుతం ఆతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments