Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపది ప్రమాణ స్వీకారం!

Webdunia
సోమవారం, 18 మే 2015 (18:02 IST)
జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. దీంతో, జార్ఖండ్ గవర్నర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆమె చేత జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్ర సింగ్ ప్రమాణం చేయించారు. 
 
ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం రఘువర్ దాస్, మాజీ సీఎంలు శిబు సోరెన్, అర్జున్ ముండాలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము గతంలో రెండు సార్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నవీన్ పట్నాయక్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆమెను ప్రధాని మోడీ సర్కారు గవర్నర్‌గా నియమించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments