Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరకట్న వేధింపులు : వైద్య విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (11:40 IST)
వరకట్న వేధింపులతో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.  హైదరాబాదు, కేపీహెచ్ బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మరో ఆరు నెలల్లో దంతవైద్య విద్యను పూర్తి చేసుకుని డాక్టర్‌గా స్థిరపడాల్సిన వైద్య విద్యార్థిని ప్రవల్లిక (23) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రవల్లికకు నెల్లూరు జిల్లాకు చెందిన నిరంజన్‌తో ఎనిమిది నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో ఓ ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తుండగా... ఆమె భర్త హైదరాబాదులోని ఓ ప్రైవేట్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గతకొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. 
 
నిరంజన్ అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడేవాడని కూడా తెలుస్తోంది. ఈ కారణంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments