Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన మహిళా వైద్యురాలు.. ఎక్కడ?

వరుణ్
మంగళవారం, 2 జులై 2024 (15:38 IST)
బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడి మర్మాంగాన్ని ఓ మహిళా వైద్యురాలు కోసేసింది. బాధితుడు మధురా బ్లాక్‌లోని వార్డు నంబర్ 12 కౌన్సిలర్ కావడం గమనార్హం. కౌన్సిలర్‌తో మహిళా వైద్యురాలు ఐదేళ్లగా రిలేషన్‌లో ఉన్నారు. అయితే, ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఈ దారుణానికి పాల్పడింది. 
 
బాధితుడుని పాట్నా వైద్య కాలేజీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఐదేళ్లుగా రిలేషన్‌‍లో ఉంటూ చివరకు ఆ మహిళా వైద్యురాలిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. అదీ కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆమె కోర్టును కూడా ఆశ్రయించింది. కానీ, ప్రియుడు మాత్రం మొండికేశాడు. 
 
దీంతో ప్రియుడి వ్యవహారంపై విరక్తి చెందిన ఆ లేడీ డాక్టర్ తన ఇంటికి ప్రియుడిని పిలిచి.. మర్మాంగాన్ని కోసేసింది. ఈ చర్యతో కౌన్సిలర్ కేకలు ఆలకించిన ఇరుగు పొరుగువారు...  రక్తపు మడగులోపడివున్న కౌన్సిలర్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కౌన్సిలర్‌ను ఆస్పత్రికి తరలించారు. 
 
నిందితారులు అవివాహిత. ఆమె వయసు 25 యేళ్లు. హజిపూర్‌ ఆమె స్వస్థలం. మధురాలో ఆమె ప్రాక్టీసు చేస్తుంది. బాధిత వ్యక్తి కూడా అవివాహితుడే అని సరన్ జిల్లాలోని మధురా పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు. నిందితురాలిని అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments