Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత అక్రమాస్తుల కేసు విచారణపై స్టే విధించాలి!

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (16:16 IST)
తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అక్రమాస్తుల కేసుతో తలనొప్పి తప్పేలా లేదు. ఈ అక్రమాస్తుల కేసు విచారణ తీరుపై డీఎంకే జనరల్ సెక్రెటరీ కె.అన్బగళన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ కేసులో విచారణపై స్టే విధించాలని, ఈ కేసులో వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలో చిత్తశుద్ధి లేదని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. వెంటనే పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు, విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments