Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి రమ్య మృతి అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన లక్ష్మీకాంతన్

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (19:48 IST)
Ramya
ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ దివ్య స్పందన (రమ్య) మృతి చెందినట్లు వచ్చిన వార్తలపై ఆ పార్టీకి చెందిన తమిళనాడు నేత, ఐటీ సెల్ ఛైర్మన్ లక్ష్మీకాంతన్ తీవ్రంగా మండిపడ్డారు. రమ్యపై వస్తున్న వార్తలన్నీ అసత్యాలేనని.. అవన్నీ నూటికి నూరు శాతం తప్పుడు వార్తలని క్లారిటీ ఇచ్చారు. 
 
దివ్య జెనీవాలో ఆరోగ్యంగా వున్నప్పటికీ ఇలాంటి వార్తలను ప్రచురించడం ఏంటని ప్రశ్నించారు. ఫోన్ చేసి మాట్లాడినట్లు పలువురు జర్నలిస్ట్‌లు తెలిపారు. బాధ్యతలేని వ్యక్తులు ఇలాంటి రూమర్స్ సృష్టించినట్లు స్పష్టం చేశారు.
 
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన మృతి చెందారు. ఆమెను గుర్తు చేసుకుంటూ ఇటీవల విజయ్ ఓ పోస్ట్ పెట్టారు. దీంతో కొందరు నెటిజన్లు స్పందన హ్యాష్ ట్యాగ్‌తో సంతాపం తెలిపారు. 
 
ఇది చూసిన ఓ నెటిజన్... ఆ స్పందనే దివ్యస్పందనగా పొరబడి ఆమెను ట్యాగ్ చేస్తూ చనిపోయినట్లుగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments