కుర్ కురే కొనివ్వలేదని.. భర్తకు విడాకులు ఇవ్వాలనుకున్న భార్య

సెల్వి
బుధవారం, 15 మే 2024 (13:28 IST)
యూపీలోని ఆగ్రాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కుర్‌కురే కూడా తీసుకురాలేని భర్తతో తాను కాపురం చేయలేనని ఓ మహిళ భర్తను వద్దనుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏడాది క్రితమే వారికి వివాహం అయ్యింది. ఆమెకు రోజూ కుర్‌కురే తినడం అలవాటు.
 
కొన్నాళ్లు భర్త కూడా ఎలాంటి అడ్డుచెప్పకుండా రోజూ ఓ ప్యాకెట్ తెచ్చి ఇచ్చేవాడు. కానీ రోజూ జంక్ ఫుడ్ తినొద్దని నచ్చజెప్పాడు. ఈ విషయం ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. అయినా రోజూ ఓ కుర్ కురే ప్యాకెట్ తెచ్చిపెట్టేవాడు. ఒకరోజు మర్చిపోయాడు. 
 
అంతే, అపరకాళిలా అతడిపై విరుచుకుపడిన ఆమె, ఆపై పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త తనను కొడుతున్నాడని ఫిర్యాదు చేస్తూ విడాకులు ఇప్పించాలని కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments