Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్నంగా సుశాంత్ మేనేజర్ దిశ మృతదేహం... ముంబై పోలీసులు ఏమంటున్నారు? (video)

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (14:27 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో వరుస విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు దేశంలో సంచలనంగా మారింది. దీనికంటే ముందు... ఆయన మేనేజర్ దిశ సలియాన్ ఆత్మహత్య చేసుకుంది. అయితే, దిశ ఆత్మహత్య కేసులో ఇపుడు సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 
 
సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్‌పై అత్యాచారానికి పాల్పడి చంపారని, ఆమె మృతదేహాన్ని నగ్నంగా గుర్తించారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీటిపై ఈ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. చనిపోయే సమయంలో ఆమె శరీరంపై దుస్తులున్నాయని వెల్లడించారు. ఆత్మహత్య జరిగిన వెంటనే దిశను ఆమె స్నేహితులు ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. 
 
దిశ శరీరంపై గాయాల గుర్తులేమేనా ఉన్నాయోమేనని పరీక్షించామని, ఆ తర్వాతే పంచనామాకు పంపించామని తెలిపారు. దిశ మరణించిన ముందు రోజు రాత్రి జరిగిన పార్టీకి ఆమె స్నేహితులు, ప్రియుడు మాత్రమే హాజరయ్యారని, రాజకీయ నాయకులెవరూ అక్కడ లేరని తెలిపారు. 
 
సుశాంత్ మరణానికి ఐదు రోజుల ముందు, జూన్ 9 రాత్రి ఓ బిల్డింగ్‌పై నుంచి దూకి దిశ ఆత్మహత్య చేసుకుంది. మరో ఐదు రోజుల్లో సుశాంత్ కూడా ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిచ్చింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

తర్వాతి కథనం
Show comments