Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొల్హాపూర్‌లో దారుణం.. ఉడుముపై అత్యాచారం

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (10:21 IST)
reptile ghorpad
మహారాష్ట్ర కొల్హాపూర్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సతారాలోని సహ్యాద్రి టైగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో ఓ వ్యక్తి.. మూగ జీవి అయిన ఉడుముపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఓ మొబైల్‌ ఫోన్‌ లో రికార్డు అయ్యాయి.
 
వివరాల్లోకి వెళితే.. రంజిత్‌ అనే యువకుడు ప్రతి రోజూ సహ్యాద్రి టైగర్‌ ప్రాజెక్ట్‌ పరిధికి వెళ్లేవాడు. అంతేగాకుండా ఉడుముపై లైంగిక దాడికి అతడు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. రంజిత్‌ తో పాటు మరో ఇద్దరు కూడా ఇందులో నిందితులుగా ఉన్నారు.
 
వేట తుపాకులతో అడవిలో తిరుగుతూ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం