Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగుబోతు జవాను సాహసం.. మిగిలిన జవాన్లకు ఆదర్శం.. జవాన్ల ఆహారానికి కొత్త మార్గదర్శకాలు

ఓ తాగుబోతు జవాను చేసిన సాహసం మిగిలిన జవాన్లకు ఆదర్శంగా మారింది. ఫలితంగా వారికి ఇచ్చే ఆహారానికి కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. శ‌త్రువులు దేశంలోకి చొరబడకుండా సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలా కాస్తున్న

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (13:38 IST)
ఓ తాగుబోతు జవాను చేసిన సాహసం మిగిలిన జవాన్లకు ఆదర్శంగా మారింది. ఫలితంగా వారికి ఇచ్చే ఆహారానికి కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. శ‌త్రువులు దేశంలోకి చొరబడకుండా సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలా కాస్తున్న జవాన్లకు పెడుతున్న ఆహారం బాగోలేద‌ని ఇటీవ‌లే తేజ్‌ బహదూర్‌ యాదవ్ అనే జ‌వాను ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఇది దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన విష‌యం తెలిసిందే. 
 
ఆ జ‌వాను చేసిన ఆరోప‌ణ‌ల‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) అధికారులు కొట్టిపారేశారు. అయినప్పటికీ, బీఎస్ఎఫ్‌ నియంత్రణ రేఖ వద్ద కాపలా కాస్తున్న సైనికులకు తాజాగా నాణ్యమైన ఆహారం అందించడానికి నూత‌న మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఇక‌పై జ‌వాన్ల‌కు అందించే ఆహారంలో ఎటువంటి నాణ్య‌త కొర‌తా ఉండ‌బోద‌ని తెలుస్తోంది. అలాగే, కేంద్ర హోం శాఖ కూడా విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments