Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ కాల్ సెంటర్ రేప్ కేస్ : దోషులకు జీవితఖైదు!

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (19:01 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ కాల్ సెంటర్ ఉద్యోగినిపై జరిగిన రేప్ కేసు దోషులకు సోమవారం జీవితఖైదు విధించారు. ఢిల్లీలోని ధౌలా క్వాన్ ప్రాంతంలో జరిగిన ఈ రేప్ కేసుకు సంబంధించి గతవారం జరిగిన విచారణలో ఈ ఐదుగురిని ఢిల్లీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. 
 
2010 నవంబర్ 24న బాధితురాలు విధులు ముగించుకుని వస్తుండగా, ఈ ఐదుగురు వ్యక్తులు కాల్ సెంటర్ ఉద్యోగినిని ఓ వాహనంలోకి బలవంతంగా ఎక్కించుకుని, అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డుపై విసిరేసి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను హర్యానాలోని మేవాట్‌‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments