Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (10:40 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలో ప్రజలతో క్రిక్కిరిసిన వాంఖడే స్టేడియంలో ఫఢ్నవిస్ ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు ఫడ్నవిస్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
ఫడ్నవిస్ మరాఠీ భాషలో ప్రమాణ చేయగా, ఆయన తర్వాత పలువురు మంత్రులు, సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేత ఎల్ కె అద్వానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శివసేన నేత ఉద్ధవ్ థాకరే, పలువురు కేంద్ర మంత్రులు, ముఖేష్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రెజ్, అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments