రేపిస్ట్ డేరా బాబా డర్టీ పనులు.. అర్థరాత్రి డ్యాన్స్.. ఆపై హనీప్రీత్‌తో ఏకాంతంగా?

రేపిస్ట్ డేరా బాబా భక్తి ముసుగులో ఎందరో అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు. అతడి క్రైమ్ స్టోరీలకు ముగింపు అంటూ లేకుండా పోయింది. డేరాలో డర్చీ పనులు చేస్తూ అమ్మాయిలను వాడుకుని చిప్పకూడు తింటున్నాడు. డేరా

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (14:52 IST)
రేపిస్ట్ డేరా బాబా భక్తి ముసుగులో ఎందరో అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు. అతడి క్రైమ్ స్టోరీలకు ముగింపు అంటూ లేకుండా పోయింది. డేరాలో డర్చీ పనులు చేస్తూ అమ్మాయిలను వాడుకుని చిప్పకూడు తింటున్నాడు.

డేరా బాబా తన ఆశ్రమంలో చేరిన అమ్మాయిలు సాధ్వీలుగా మార్చి తన వ్యక్తిగత అవసరాలను తీర్చుకునేవాడు. అలా ఐదుగురు సాధ్విలు బాబాకు నచ్చిన అమ్మాయిలను అతని వద్దకు పంపేవారు. అలా పంపిన అమ్మాయిలతో డేరా బాబా రాత్రంగా గడిపేవాడు. దీనికోసం ప్రత్యేక దర్బార్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 
 
డేరాలో సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు డేరా బాబాలోని దుర్మార్గుడు బయటికి వస్తాడు. 1 గంటలకే డేరా తలుపులు తెరుస్తారు. 12 గంటలకు సింహాసనం మీద కూర్చునే అతడు ఒంటి గంట వరకు డ్యాన్స్ చేసేవాడట. ఆపై సాధ్విలపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇవన్నీ ఐదుగురికి మాత్రమే తెలిసేవి. లెక్కలేనన్ని కార్లు, బంగ్లాలు ఆతనికి చిటికెలో చేతికి అందేవి. భక్తి ముసుగులో ఇన్నేళ్లు ఎవ్వరికీ తెలియకుండా అమ్మాయిలను లొంగదీసుకున్నాడు. 
 
నరకయాతన అనుభవించేలా చేశాడు. అలా అమ్మాయిలపై ఇష్టానుసారం అత్యాచారానికి పాల్పడిన డేరా బాబాకు హనీప్రీత్ దగ్గరైంది. వీరిద్దరి కోసం డేరాలో ప్రత్యేక రెసార్ట్ వుందని.. ఆ రెసార్ట్‌లో రామ్ రహీమ్, హనీ ప్రీత్ ఏకాంతంగా గడిపేందుకు అనేక సౌకర్యాలతో కూడిన గదులుండేవని.. అదే రెసార్ట్‌లో గర్ల్స్ హాస్టల్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి బంధించేవారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments