Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమిస్తున్నానంది.. రాత్రంతా గడిపేందుకు వచ్చేసింది.. ఆపై ఏం జరిగిందంటే?

ప్రేమిస్తున్నానని ఆ యువతి చెప్పింది. రాత్రంతా నీతోనే గడుపుతానంది. చెప్పిన ప్రకారం ఇంటికొచ్చింది. యువకుడికి మద్యం తాగించింది. యువకుడు మద్యం మత్తులో ఉండగానే.. నగదు, ఐ-ఫోన్, స్కూటర్‌తో ఉడాయించింది. ఈ ఘట

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (09:10 IST)
ప్రేమిస్తున్నానని ఆ యువతి  చెప్పింది. రాత్రంతా నీతోనే గడుపుతానంది. చెప్పిన ప్రకారం ఇంటికొచ్చింది. యువకుడికి మద్యం తాగించింది. యువకుడు మద్యం మత్తులో ఉండగానే.. నగదు, ఐ-ఫోన్, స్కూటర్‌తో ఉడాయించింది. ఈ ఘటన దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీలోని మానససరోవర్ గార్డెన్‌కు చెందిన ఓ యువకుడితో 23 ఏళ్ల ఓ యువతి ఫోన్‌లో మాట కలిపింది. మాటల్లో ప్రేమ ఒలకపోసింది. యువతి నేరుగా ఇంటికే రావడంతో ఆ యువకుడు ఎగిరిగంతేశాడు. అయితే ఆ యువతి ఇవ్వడంతో పీకలదాకా మద్యం తాగాడు. 
 
అంతే యువకుడు కాస్తా మత్తులోకి జారుకోగానే..  ఆమాయలేడీ యువకుడి ఐ ఫోన్, రూ.12వేల నగదు, స్కూటరును తీసుకొని పరారైంది. తెల్లవారాక స్పృహలోకి వచ్చిన యువకుడు జరిగిన మోసం గురించి తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఐ ఫోన్ సిగ్నల్ సాయంతో మాయలేడీ రఘుబీర్ నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి ఐ ఫోన్ తో పాటు స్కూటరును స్వాధీనం చేసుకున్నారు. యువతి పదోతరగతి వరకే చదివినా ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడుతూ మోసాలకు పాల్పడుతుందని విచారణలో వెల్లడైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments