Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్టిఫికేట్లలో చిన్నచిన్న పొరపాట్లు సహజమే..: ఢిల్లీ యూనివర్శిటీ

Webdunia
మంగళవారం, 10 మే 2016 (21:32 IST)
సర్టిఫికేట్లలో చిన్నచిన్న పొరపాట్లు సహజమేనని ఢిల్లీ విశ్వవిద్యాలయం స్పష్టం చేసిది. అదేసమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్టిఫికేట్ ప్రామాణికమైనదేనని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని యూనివర్శిటీ స్పష్టం చేసింది. 
 
మోడీ విద్యార్హతలపై ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. దీంతో ఢిల్లీ వర్శిటీ స్పందించిది. మోడీ ఎన్‌రోల్మెంట్ నెంబర్ cc 594/74 అని, ఎగ్జామ్ రోల్ నెంబర్ 16594 అని వెల్లడించిన వర్శిటీ, 1978లో ఆయన డిగ్రీని పూర్తి చేశారని, అయితే పొరపాటుగా 1979 అని వచ్చిందన్నారు. అలాగే పూర్తి పేరులో కొన్ని మిస్ కావడం సహజంగా జరిగే చిన్న చిన్న పొరపాట్లుగా ఢిల్లీ యూనివర్శిటీ తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments