Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా టాయిలెట్‌లో సెల్‌ఫోన్.. అనుమానంతో తీసి చూస్తే.. వామ్మో...?

సాంకేతికత పెరిగే కొద్దీ మహిళలకు భద్రత కరువవుతోంది. ఓ వైపు కామాంధులు వయోబేధం లేకుండా మహిళలపై విరుచుకుపడుతుంటే.. మరోవైపు కెమెరాలతో మహిళలపై దురాగతాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హోటల్‌వున్న మహిళల టాయ్‌లెట్‌

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (10:21 IST)
సాంకేతికత పెరిగే కొద్దీ మహిళలకు భద్రత కరువవుతోంది. ఓ వైపు కామాంధులు వయోబేధం లేకుండా మహిళలపై విరుచుకుపడుతుంటే.. మరోవైపు కెమెరాలతో మహిళలపై దురాగతాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హోటల్‌వున్న మహిళల టాయ్‌లెట్‌లో సెల్‌ఫోన్‌తో అశ్లీల చిత్రాలను చిత్రీకరిస్తున్నట్లు గుట్టు రట్టయింది.


బాత్రూంకి వెళ్లిన ఓ మహిళకు వీడియో తీస్తున్నారన్న అనుమానంతో వెలుపలికి వచ్చి చూడగా షాక్ తింది. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో వెలుగు చూసింది.  
 
వివరాల్లోకి వెళితే.. సదరు రెస్టారెంట్‌కి వచ్చిన ఓ మహిళ బాత్రూంకు వెళ్లింది. గదిలో ఓ చోట మొబైల్‌ ఫోన్‌ ఉండడం గమనించింది. వీడియో తీస్తున్నారేమోనన్న అనుమానంతో పరిశీలించగా నిజమని తేలింది. అందులో చాలామంది నగ్న వీడియోలు ఉండడం చూసి షాక్ తింది. అంతేగాకుండా వాటిలో కొన్నింటిని వాట్సాప్‌లో షేర్ చేసి వుండటాన్ని గమనించిన ఆమె షాకైంది. 
 
అంతే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. విచారణలో హోటల్‌లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న ఓ కార్మికుడు ఈ వ్యవహారానికి మూల కారకుడని పోలీసులు గుర్తించారు. అంతేగాకుండా అతనిని అరెస్ట్ చేశారు. నిందితుడితోపాటు హోటల్‌ యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments