Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ రోడ్లపై పరాకాష్టకు చేరిన ప్రేమజంట రొమాన్స్... లిప్‌లాక్‌లతో రెచ్చిపోయారు...

Webdunia
శనివారం, 4 మే 2019 (09:26 IST)
ఢిల్లీలో ఓ ప్రేమజంట రొమాన్స్ పరాకాష్టకు చేరింది. ద్విచక్రవాహనంపై వెళుతూ ముద్దూ ముచ్చట్లలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారి శృంగారాన్ని ఓ పోలీసు ఉన్నతాధికారి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మోటారు వెహికల్ చట్టంలో కొన్ని మార్పులు తేవాల్సి ఉందంటూ ఆయన చేసిన ట్వీట్‌పై కామెంట్లు హోరెత్తుతున్నాయి.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. యువతి బైక్ పెట్రోల్ ట్యాంకుపై కూర్చుంటే యువకుడు డ్రైవ్ చేస్తూనే సరస సల్లాపాల్లో మునిగిపోయాడు. లిప్‌లాక్‌లతో ఇద్దరూ రెచ్చిపోయారు. యువకుడు బైక్‌ను నియంత్రిస్తూనే రొమాన్స్‌లో మునిగితేలాడు. సాయంత్రం వేళ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి జంకు లేకుండా, నలుగురు చూస్తారనే సిగ్గూఎగ్గూ లేకుండా ఆ ప్రేమజంట ముద్దూముచ్చట్లలో మునిగిపోయారు. వీరిని చూసిని మిగిలిన వాహనదారులు నోరెళ్లబెట్టారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments