భార్యతో శృంగారానికి ఆన్‌లైన్ ఆఫర్ చేసిన భర్త...

ఠాగూర్
బుధవారం, 18 జూన్ 2025 (12:11 IST)
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను పలు విధాలుగా చిత్రహింసలకు గురిచేయడంతో పాటు ఆమెతో చేసే శృంగారాన్ని భర్త ఆన్‌లైన్ ఆఫర్ చేశాడు. అతనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. నిందితుడిపై అత్యాచారం, గ్యాంగ్ రేప్, లైంగిక వేధింపులు, క్రూరమైన ప్రవర్తన, విశ్వాసాన్ని భంగపరచడం వంటి అభియోగాలు ఎఫ్ఐఆర్‌లో ఉన్నాయి. ఇది సాధారణ వైవాహిక వేధింపులు కేసు లాంటిది కాదని జస్టిస్ గిరీశ్ కథాపాలియా వ్యాఖ్యానిస్తూ, నిందితుడుకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. 
 
కేసు వివరాలను పరిశీలిస్తే, తన మరిది లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పినా భర్త నిర్లక్ష్యం చేసేవాడని, తన మాట వినడం లేదని బ్లేడుతో చేతులను గాయపరిచి అలాగే వంట చేయమని చెప్పేవాడని, తన మాట వినడం లేదని బ్లేడుతో చేతులను గాయపరిచి అలాగే వంట చేయమని చెప్వేడాని, హోటల్ గదికి తీసుకెల్లి స్నేహితులతో శృంగారంలో పాల్గొనమని బలవంతం చేయగా, తాను తప్పించుకుని వచ్చినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. 
 
అలాగే, భార్య ఫోటోలతో నకిలీ ఇన్‌స్టా ఖాతా సృష్టించి, డబ్బులిచ్చి ఎవరైన శృంగారంలో పాల్గొనవచ్చని ఆన్‌లైన ఆఫర్ ప్రకటించారు. ఈ మేరకు బాధితురాలు మెజిస్టీరియల్ కోర్టు ముందు తన వాంగ్మూలాన్ని రికార్డు విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నిందితుడుకి బెయిల్ మంజూరుకు నిరాకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం