యూపీ టెన్త్ బోర్డ్ ఫలితాల్లో ఆటో డ్రైవర్ కుమార్తె టాపర్, రాష్ట్రంలోనే రెండోస్థానం

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (17:35 IST)
కాన్పూర్‌కు చెందిన కిరణ్ కుష్వాహ యూపీ బోర్డ్ హైస్కూల్‌లో 600 మార్కులకు 585 మార్కులు సాధించింది. రాష్ట్ర టాపర్ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నది.


కిరణ్ తండ్రి సంజయ్ కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సంజయ్‌కు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారిలో కిరణ్ చిన్న కుమార్తె. తల్లి రూమా దేవి గృహిణి. కిరణ్ టాప్ ర్యాంక్ రావడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు ఎంతో ఆనందం వ్యక్తం చేసారు.

 
టపాసులు పేల్చి ఆనందంతో చిందులు వేసారు. దేవుడి దయ వల్లే ఈ విజయం సాధించామన్నారు. తన కుమార్తెను బాగా చదివించాలనుకుంటున్నామని, అయితే ఆర్థిక పరిస్థితి అలా లేదని ఆమె తల్లి రుమా దేవి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments