Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దుల సుమిత్ దొరికిపోయాడు.. అమ్మాయిలతో మాట్లాడుతూ.. ఒక్కసారి కిస్సిచ్చి పారిపోతాడు..

ముద్దుల సుమిత్ దొరికిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న యువతుల వద్ద వెళ్లి వారితో మాట్లాడుతున్నట్లు నటించి ఒక్కసారి ముద్దు పెట్టి పరారయ్యే క్రేజీ సుమిత్ (21) పోలీసులకు చిక్కాడు. ఇలాంటి చర్యలతో సోషల్ మీడియాలో

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (17:28 IST)
ముద్దుల సుమిత్ దొరికిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న యువతుల వద్ద వెళ్లి వారితో మాట్లాడుతున్నట్లు నటించి ఒక్కసారి ముద్దు పెట్టి పరారయ్యే క్రేజీ సుమిత్ (21) పోలీసులకు చిక్కాడు. ఇలాంటి చర్యలతో సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయిన అతడిని పోలీసులు విచారిస్తున్నారు. సుమిత్ అప్‌లోడ్ చేసిన వీడియోల్లో ఉన్న అమ్మాయిల కోసం వెతుకుతున్నట్టు పేర్కొన్నారు. సుమిత్ చెప్పేది నిజమైనా, కాకున్నా అతడు మాత్రం శిక్షార్హుడేనని పోలీసులు తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే గురుగ్రామ్‌లోని డబ్ల్యూసీటీసీ కాలేజ్‌లో అతడు బీసీఏ చివరి సంవత్సరం చదువుతున్నట్టు పోలీసులు వివరించారు. యువతులకు ముద్దు పెట్టే సీన్లను చిత్రీకరించే సుమిత్ స్నేహితుడు సత్యజీత్ కడ్యన్(23)ను కూడా పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

తాను ముద్దు పెట్టిన అమ్మాయి తన బృందంలోని సభ్యురాలేనని విచారణలో సుమిత్ పోలీసులతో చెప్పినట్టు సమాచారం. సుమిత్ వ్యవహారంపై బాధిత యువతుల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని, వారు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments