Webdunia - Bharat's app for daily news and videos

Install App

7.250 కేజీల బరువుతో పుట్టిన పసికందు... ఇదో రికార్డు అంటున్న వైద్యులు

Webdunia
బుధవారం, 25 మే 2016 (09:40 IST)
అప్పుడే పుట్టిన శిశువు బరువు సాధారణంగా మూడు లేక నాలుగు కిలోల బరువుంటుంది. కానీ కర్ణాటకలోని హాసన్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించిన ఓ ఆడ శిశువు బరువు మాత్రం ఏకంగా 7.250 కిలోల బరువుతో పుట్టింది. యావత్ ప్రపంచంలోనే ఇప్పటి వరకు శిశువుల బరువులో ఇదో రికార్డు సృష్టిస్తుందని వైద్యులు అంటున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. హాసన్‌కు సమీపంలోని బేలూరు తాలుకా దొడ్డహళ్లికి చెందిన నందినికి పురుటి నొప్పులు రావడంతో సోమవారం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. గర్భంలో శిశువు లావుగా ఉండటంతో సాధారణ ప్రసవం కాదని వైద్యులు చెప్పడంతో ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. మొదట ఏడు కిలోలు దాటగా, మంగళవారం ఉదయం మరోసారి బరువు చూడగా 6.800 కిలోలు ఉన్నట్లు తెలిసింది. శిశువును జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్: భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం పునశ్చరణ

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments