Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలను కొట్టి... మహిళ దుస్తులు చించేసి లైంగిక వేధింపులు.. టోల్‌గేట్ సిబ్బంది వేధింపులు

మహారాష్ట్రలో టోల్‌ప్లాజా సిబ్బంది రెచ్చిపోయారు. థానే నుంచి ముంబై వెళుతున్న ఓ జంటపై టోల్‌గేట్ సిబ్బంది విరుచుకుపడ్డారు. తొలుత భార్యాభర్తలను తీవ్రంగా కొట్టిన సిబ్బంది... ఆ తర్వాత మహిళ గుడ్డలు చించేసి లై

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (11:31 IST)
మహారాష్ట్రలో టోల్‌ప్లాజా సిబ్బంది రెచ్చిపోయారు. థానే నుంచి ముంబై వెళుతున్న ఓ జంటపై టోల్‌గేట్ సిబ్బంది విరుచుకుపడ్డారు. తొలుత భార్యాభర్తలను తీవ్రంగా కొట్టిన సిబ్బంది... ఆ తర్వాత మహిళ గుడ్డలు చించేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 
 
థానే జిల్లాలోని పడ్ఘా వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటైన టోల్ గేట్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... వ్యక్తిగత పని నిమిత్తం ఓ జంట కారులో ముంబై బయలుదేరింది. టోల్‌గేట్ వద్ద వారి కారు ఆగగా ట్యాక్స్ కట్టించుకున్న టోల్‌గేట్ ఏజెంట్ బిల్లు ఇచ్చే విషయంలో తీవ్ర జాప్యం చేశాడు. 
 
ఇదేమని కారు డ్రైవర్ అడిగిన పాపానికి ఆ ఏజెంట్ సహా 13 మంది కారును చుట్టుముట్టి దంపతులపై దాడికి దిగారు. ఆ తర్వాత మహిళను కిందకు దించేసి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో మహిళ దుస్తులు చిరిగిపోయినా ఆ దుర్మార్గులు కనికరించలేదు. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్న దంపతులు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం