Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 1993 కరోనా పాజిటివ్ కేసులు.. 73మంది మృతి

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (09:33 IST)
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. భారత్‌లో గురువారం మాత్రం అత్యధికంగా 1993 పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 35వేలు దాటింది.
 
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 73 మంది మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 35,043కు చేరుకోగా.. మొత్తం 1147 మంది మరణించినట్లైంది. దేశంలో రికవరీ రేటు 25.36 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 8889 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
 
ఇకపోతే.. మహారాష్ట్రలో అత్యధికంగా 10,498 కరోనా కేసులు నమోదు కాగా, 459 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 4,395, ఢిల్లీలో 3,515, మధ్యప్రదేశ్‌లో 2,660, రాజస్తాన్‌లో 2,584, తమిళనాడులో 2,323, ఉత్తరప్రదేశ్‌లో 2,203 కరోనా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments