Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర మంత్రికి కరోనా

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (19:11 IST)
కరోనా వైరస్ కేసుల్లో దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉన్న మహారాష్ట్రలో తాజాగా మరో మంత్రికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండేతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఇద్దరు డ్రైవర్లు, కుక్ తో సహా ఐదుగురు సిబ్బందికి వైరస్ సోకిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం ప్రకటించారు.

అంతకుముందు రోజు జరిగిన కేబినెట్ భేటీలో ధనుంజయ్ పాల్గొన్నారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో ఆందోళన మొదలైంది. ఇంతకుముందే ఇద్దరు మంత్రులు జితేంద్ర అవద్(ఎన్సీపీ), అశోక్ చవాన్(కాంగ్రెస్)​లకు కరోనా సోకింది.

అయితే వీరిద్దరు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వీరిద్దరికీ ఏప్రిల్ 13న వారి సెక్యూరిటీ సిబ్బంది ద్వారా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 94,041 కేసులు నమోదు కాగా.. 3,438 మంది వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. 44,517 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments